రాయలసీమ సంస్కృతి: కూర్పుల మధ్య తేడాలు

9 బైట్లను తీసేసారు ,  11 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దులు ఉండటం వలన ఇక్కడి ప్రజలపై వాటి ప్రాబల్యంప్రభావం ఉంటుంది. ముఖ్యంగా చిత్తూరు పైన తమిళ ప్రభావం, కర్నూలు, అనంతపురం ల పైన కర్ణాటక్కర్ణాటక ప్రభావం ఉంటాయి.
==భాష==
కర్నూలు పట్టణం లో వాడే భాష పైన మహబూబ్ నగర్ ప్రభావం ఉంటుంది. జిల్లాలోని మిగతా ప్రదేశాలలో భాష, కడప మరియు అనంతపురం లలో వాడే భాష ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి. చిత్తూరు భాష పూర్తిగా వేరుగా ఉంటుంది. పడమర భాగం పైన కన్నడ, తూర్పు భాగం పైన తమిళం ల ప్రభావం చిత్తూరు పైన చాల ఎక్కువగా ఉంటుంది. అన్నింటికీ మధ్యన ఉండటం వలన కడప జిల్లా లోని దక్షిణ భాగం పైన చిత్తూరు ప్రభావం, ఉత్తర భాగం పైన కర్నూలు ప్రభావం, తూర్పు భాగం పైన నెల్లూరు ప్రభావం, పడమటి భాగం పైన అనంతపురం ప్రభావం ఉంటాయి. అనంతపురం జిల్లా పైన కర్ణాటక ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
577

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/558958" నుండి వెలికితీశారు