లామియేసి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
ఈ కుటుంబములోని అనేక మొక్కల నుండి సుగంధ తైలం లభిస్తుంది.
*రోస్ మెరినస్ అఫిసినాలిస్ నుండి [[రోస్ మేరి తైలం]] తయారుచేస్తారు.
*[[లావెండ్యులా]] వీర పుష్పాలు, పత్రాల నుండి [[లావెండరు]] నూనెను తీస్తారు. దీనిని సబ్బులు, తలనూనెలు, పౌడరుల తయారీలో ఉపయోగిస్తారు.
*[[మెంథా]] జాతుల నుండి [[మింట్ తైలం]] లభిస్తుంది. దీనిని పిప్పర్ మింట్ లలోను, పౌడరులలోను, మందుగాను వాడతారు.
*సాల్వియా జాతుల నుండి సేజ్ తైలం లబిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/లామియేసి" నుండి వెలికితీశారు