వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 5: కూర్పుల మధ్య తేడాలు

చి
* లాగాలనుకుంటే సాగదీద్దాము, కాని మీకే సమయము లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంత అవసరమంటారా ?
[[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] 11:54, 16 నవంబర్ 2010 (UTC)
: ఇక నా వల్ల కాదు. ఎవరైనా తెవికీలో బాగా అనుభవం ఉన్న వారు వీలుంటే కాస్త చొరవ తీసుకుని ప్రసాదు గారికి జరిగింది వివరించగలరని మనవి. ప్రసాదు గారూ, మీరు తెవికీ ని బాగా అర్థం చేసుకుంటే ఇలాంటివి జరగవు. మీకు తెవికీలో అనుభవలేమి వల్ల ఇబ్బంది పెడుతున్నరు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందాన మీ వాదన సాగుతోంది. నేను ఎన్ని ఆధారాలు చూపించినా వాటిని పట్టించుకోకుండా, వాటిని అర్థం చేసుకోకుండా , మీరు నిరాధార నిందారోపణలు చేస్తున్నారు. కొన్నాళ్లు పోతే మీకే వికీ వాడకం అలవాటు అయ్యి అసలు విషయం అర్థం అవుతుంది.
'''మీరు దయజేసి దీనికి జవాబు రాయకండి''', నాకు మళ్ళీ జవాబు రాసే ఓపిక లేదు. ఈసారికి వేరే అనుభవజ్ఞుడికి ఆ అవకాసం ఇద్దాం.
--[[వాడుకరి:శశికాంత్|శశికాంత్]] 13:04, 16 నవంబర్ 2010 (UTC)
577

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/559089" నుండి వెలికితీశారు