వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 5: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 439:
* నాతో వాదన మీకు శూన్యమే.
[[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] 13:27, 16 నవంబర్ 2010 (UTC)
* ఎహె, అసలు మీ చాదస్తంతో చంపేస్తున్నారు. నాకు సహనం పోయింది. ఇంతకీ నేను చేసిన తప్పేమిటి. ఎవడో బూతులు తిడితే నేనా బాధ్యుడిని. వెళ్ళి వాడి మీద పడండి. మీ వాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోమంటే, మీరు దానికి అనుమానాలు జోడిస్తూ ఏదో జాలి చూపించినట్టుగా ఒక ముష్టిలో సారీ నా మొహాన పడేసారు. దాని వల్ల నేను మళ్ళీ ఎంతో సహనంతో మీ అనుమానాలు తీర్చడానికి ప్రయత్నిస్తే అవేమీ పట్టించకోకుండే ఎదేదో రాస్తున్నారు. ఇదేదో ఈ రోజు తేల్చుకుందాం రండి.<br />
అనుమానాలు లేవంటూనే ఇలా ఎందుకు రాసారు...
'''ముందు మీరు మొదలు పెట్టండి. అసలు నా తప్పు ఏమిటో చెప్పండి. నా మీద ఎందుకు ఆరోపణలకు దిగారో చెప్పండి'''. --[[వాడుకరి:శశికాంత్|శశికాంత్]] 13:36, 16 నవంబర్ 2010 (UTC)
:''"అర్థనారీస్వరుడు" గురించి పదాల కూర్పు, వ్రాసే పద్దతి, అందులోని వాక్యాలు మొత్తము వివరణ మాత్రము వాడుకరి: Arjunaraoc గారివి. అలానే వున్నాయి. మీ పద ప్రయోగాలు ఆ విధముగా ఉండవు.''<br />
ఇదేదో ఈ రోజు తేల్చుకుందాం రండి.
'''ముందు మీరు మొదలు పెట్టండి. అసలు నా తప్పు ఏమిటో చెప్పండి. నా మీద ఎందుకు ఆరోపణలకు దిగారో చెప్పండి'''. --[[వాడుకరి:శశికాంత్|శశికాంత్]] 13:36, 16 నవంబర్ 2010 (UTC)
పూర్తిదానికి మీదే బాధ్యత అని అంగీకరించి క్షమాపణలు చెప్పండి. ఎటువంటి అనుమానాలు , ఆరోపణలు వ్యక్తం చేయకండి. లేదంటే దీనిని చివరవరకూ సాగతీద్దాం. --[[వాడుకరి:శశికాంత్|శశికాంత్]] 13:36, 16 నవంబర్ 2010 (UTC)