ఇంటూరి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
వీరు [[సత్తెనపల్లి]] దగ్గరున్న చంద్రరాజుపాలెం గ్రామంలో నరసింహం పంతులు మరియు లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించారు. [[తెనాలి]]లో విద్యాభ్యాసం అనంతరం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని 3 సంవత్సరాలకు పైగా కారాగార శిక్షను అనుభవించారు.
 
వీరు తెలుగులో ప్రప్రథమ సినిమా మాసపత్రిక [[చిత్రకళ]] ను 1937లో ప్రారంభించారు. వీరు సుమారు 50 సంవత్సరాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ పోటీలకు న్యాయనిర్ణేతగా ఉన్నారు.
 
==రచనలు==
* ఆంధ్ర హాలీవుడ్
* మ్యూజింగ్స్ ఆఫ్ ది సెక్స్
* తెలుగు సినిమా విశ్వరూపం
* లూమినరీస్ ఆఫ్ తెలుగు ఫిలిండమ్ (ఆంగ్లం)
 
[[వర్గం:1909 జననాలు]]