వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 5: కూర్పుల మధ్య తేడాలు

→‎శశికాంత్‌కు ...: కొత్త విభాగం
పంక్తి 456:
నేను జంబోని... ఇటీవల నేను పెట్టిన పోస్టింగ్‌కు సభ్యులు బాగానే స్పందిస్తున్నారు. ధన్యవాదాలు. వీకీ నిర్వాహకుడు అర్జున గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను కాస్తంత కటువుగా వాక్యప్రయోగం చేసినా.. ఆ కరుకుదనం యొక్క మూలార్థాన్ని ఆయన (మాత్రమే) గ్రహించారు
అర్జున గారూ...మీరు యాంత్రిక వ్యాసాలు పెద్దగా చదవలేదంటున్నారు. ఇది కాస్తంత హాస్యాస్పదంగానే ఉంది. (నాకు మట్టుకు.. అనధ్యా భావించకండి.. మీరు వీకీ నిర్వాహకులు కదా..)ఇటీవల కాలంలో వస్తున్న కథనాలు గూగుల్‌ వారి అనువాద కథనాలు లేకపోతే ఏక వాక్య కథనాలే కదండీ.. సరే విడిచిపెట్టండి...
మీ ఈ మెయిల్‌ ఐడీ సంపాదించి.. నేను సేకరించిన అనువాద వ్యాసాలను కొన్నింటిని మీకుపంపుతాను.( వాటిలో తెలుగును గుర్తించగలిగితే మీరు నూటపదహార్లు తాంబూలంలో పెట్టి సమర్పించుకుంటాను) ప్రస్తుతం వాటిని మా విద్యార్థులకు.. తెలుగు ఎలా రాయకూడదో..శైలికి అందిపుచ్చుకోకుండా రాస్తే ఆ కథనాలు ఎంత వెగటుగా ఉంటాయో... అని తెలియజెప్పడం కోసం ఉదాహరణలుగా వాడుకుంటున్నాను. అంత భయానకంగా ఉంటాయి... ఆ రాతలు...
అర్జున గారు...
వీకీపీడియాలోకి రోజూ వచ్చే వ్యక్తుల్లో ఈ కింద రెండు రకాలవారు ఉంటారు.
పంక్తి 466:
గూగుల్‌ అనువాద వ్యాసాల విషయంలో.. మేము గత ఆరు నెలలుగా పోరాడుతూనే ఉన్నాం.(వీకీ వేదికగా కాదు..).. ఇది ముగించిన తరువాత.. గూగుల్‌ వారి భాషా మారణకాండను అపమని కోరుతూ మైకెల్‌ గాల్వేజ్‌కు మరోసారి ఉదాహరణ సహిత ఈ మెయిల్‌ను పంపనున్నాం. అనువాద వ్యాసాలకు సంబంధించి నా నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను.
ఇక మరో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రస్తావిస్తాను.
 
1. శశికాంత్‌
2. జె.వి.ఆర్‌.కె. ప్రసాద్‌
 
ముందుగా శశికాంత్‌ గారి విషయానికి వద్దాం..
శశికాంత్‌ గారూ.. మాట.. తూటా కంటే చాలా పదునైనది. ఏళ్ల తరబడి మాటలను అమ్ముకుంటూ బతుకున్న మాకు.. మాటను ఎలా ఉపయోగించాలో బాగానే తెలుసనుకుంటున్నాం.
Line 477 ⟶ 479:
మీరు ఒక విషయాన్ని గుర్తు చేశారు. వయస్సుకు గౌరవం ఇవ్వాలని.. వయస్సు రీత్యా మిమ్ముల్ని నేను ఎప్పటికీ గౌరవిస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు.
ఇక మీ యొక్క తిరుగుటపాపై దాడి కొనసాగిస్తాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
ముందుగ సార్‌కు.. కోపం.. ముక్కు మీదే ఉంటుందనుకుంటా( పేరులో ముక్కంటి ఉన్నాడు కదా...క్షమించాలి.. చిన్న సెటైర్‌)
నేను రాసిన మొదటి పోస్టింగ్‌ను మీరు పూర్తిగా చదవలేదని నా యొక్క భావన.
నా కోసం మళ్లీ మరొక సారి చదవండి.
షోడశ కన్యలు లేవని మీరు చెప్పారు..ఓ.కే నేను కూడా అదే మాట చెప్పానండీ.. అలాంటి లేని వాటి గురించి ప్రతిపాదించవద్దన్నాను. నా పోస్టింగ్‌లో చూడండి.
 
మీరే ఒప్పుకుంటున్నారు.. వంశవృక్షాల గురించి తెలియక రాసాను. ఆ తరువాత తీసేశాను అని.. ( నిజమే కదా.. మీరు రాసిన తిరుగు సమాధానం చూడండి)..
అందుకే అలాంటి వ్యర్థమైన విషయాల గురించి.. ప్రతిపాదించవద్దన్నాను.
హిందువుల వంశవృక్షాలంటే మీకు అంత తేలిగ్గా ఉందా.. అని అంటున్నారు...
నా మొత్తం పోస్టింగ్‌లో హిందువులను అవమాన పరిచే వాక్యం కనిపించిందా..??