"కీటకము" కూర్పుల మధ్య తేడాలు

19 bytes added ,  9 సంవత్సరాల క్రితం
చి
యంత్రము మార్పులు చేస్తున్నది: war:Insektó; cosmetic changes
చి (యంత్రము తొలగిస్తున్నది: ps:خزدکې (حشرات) پېژندنه)
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: war:Insektó; cosmetic changes)
 
== మానవులతో సంబంధాలు ==
[[ఫైలుదస్త్రం:Aedes aegypti biting human.jpg|thumb|left|''[[Aedes aegypti]]'', a parasite, and vector of [[dengue fever]] and [[yellow fever]]]]
చాలా కీటకాలు మానవులకు [[చీడపురుగు]]లు (Pests) గా సుపరిచితులు. కీటకాలలో [[దోమ]], పేను, [[నల్లి]] వంటి కొన్ని [[పరాన్నజీవులు]] (Parasites), [[ఈగ]]లు, దోమలు వంటి కొన్ని వ్యాధుల్ని కలుగజేస్తాయి, [[చెదపురుగులు]] నిర్మాణాల్ని, [[మిడత]]లు మొదలైనవి పంటల్ని పాడుచేస్తాయి. అయినా చాలామంది కీటక పరిశోధకులు కీటక నాశక మందుల (Insectisides) కంటే జీవసంబంధ చీడపురుగుల నివారణ పద్ధతుల (Biological pest control methods) నే ఉపయోగాన్ని సమర్ధిస్తున్నారు.
 
 
కీటకాలు మనకు ఉపయోగపడే [[తేనె]], [[మైనం]], [[లక్క]], [[పట్టు]] మొదలైన వివిధ పదార్ధాల్ని అందిస్తున్నాయి. [[తేనెటీగ]]లను కొన్ని వేల సంవత్సరాల నుండి మానవులు తేనె కోసం పెంచుతున్నారు. [[పట్టుపురుగు]]లు మానవ చరిత్రను మార్చాయి. [[పట్టు రహదారి]] (Silk Road) [[చైనా]]ను మిగతా ప్రపంచానికి కలపడానికి ఇదే కారణం. [[ఈగ]] లార్వాలు (maggots) ప్రాచీనకాలంలో గాయాల చికిత్సలో ఉపయోగించారు. కొన్ని కీటకాలు, లార్వాలు చేపల ఎరగా ఉపయోగిస్తారు.
[[ఫైలుదస్త్రం:Chorthippus biguttulus f 8835.jpg|thumb|left|''Chorthippus biguttulus'', a grasshopper]] ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో కీటకాల్ని [[ఆహారం]]గా భుజిస్తారు; అయితే మరికొన్ని దేశాలలో ఇది నిషిద్ధించబడినది.
 
చాలా కీటకాలు ముఖ్యంగా బీటిల్స్ (beetles) మృత జీవాలు మరియు వృక్షాలపై జీవించి జీవావరణ పరిరక్షణలో భాగస్వాములుగా ప్రాముఖ్యం వహించాయి. ఇవి భూమి మీద పైపొరలోని జీవచక్రాన్ని రక్షిస్తున్నాయి.<ref>Gullan and Cranston, 3, 218–228.</ref> అందువలననే ప్రాచీన [[ఈజిప్టు]] దేశాలలో [[పేడ పురుగు]]లను పూజించేవారు.
[[vi:Côn trùng]]
[[wa:Inseke]]
[[war:MananapInsektó]]
[[wo:Gunóor]]
[[wuu:昆虫]]
20,429

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/559349" నుండి వెలికితీశారు