వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 5: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 517:
 
 
==మంచి చర్ఛలుచర్చలు జరగాలి==
[[వికీపీడియా]] చర్చలకు నా జవాబు:
* మొత్తం అంతా చదివాను. చర్చలకు వేదిక అని అనుకుంటే అసలు సమస్య లేనే లేదు. కానీ అర్ధము లేని వృధా ప్రయాస చర్చల వల్ల ఉపయోగము ఎవరికీ వుండదు.
పంక్తి 523:
* యాంత్రిక వ్యాసాలంటే నాకు మాత్రము ఎటువంటి అభ్యంతరము లేదు.
* ఎవరికైనా దొరికిన కాస్త సమయమైనా సద్వినియోగము చేసుకోవాలని, పదిమందికి తన జ్ఞానాన్ని పంచి పెట్టాలని కేవలము (ఇక్కడ) [[వికీ]]కు వస్తారు. అది కూడా ఈషణ్మాత్రము ఏమీ ఆశించక చాలా మంది మంచి మనసులతో రావడము జరుగుతుంది.
* నేను చాలా వెబ్ సైట్ల వాటిల్లో గత 8 సం. వుంటూ, నాకు అనేక వందల మంది స్నేహితులు వున్నారు. అందులో నాకు ఎవరూ తెలియదు. ఇప్పటికీ వారంతా మంచి "ఆకాశ స్నేహితులు" . కారణము, నాకు నిజ జీవితములో స్నేహితులు లేరు. అందులోనూ నాకు ''మగ'' వాళ్ళంటే భయం, అందుకేనేమో నా సమాధానములు వారి మనసుకు నచ్చినట్లుగా ఉండవు.
* నేను తరచుగా ప్రయాణాలు చేస్తునే ఉంటాను. హైదరాబాదులో ఎక్కువ రోజులే వుంటాను. ఈ సారి తప్పకుండా కలుద్దాము. (ఎలా కలుస్తామనే ప్రశ్న రాదు. Arjunaraoc దగ్గర నా ఈ మెయిల్ అడ్రస్సు వుంది, నా ఫొన్ నం., కార్ నం. ఇస్తాను.)
* అనవసరముగా కేవలము వృధా సమయ చర్ఛలు చేసుకునేందుకు కావలసిన వెబ్ సైట్లు వున్నాయి.
* జంబో ఉదహరించిన విషయాల మీద చర్చించమంటే ఎవరూ ఆ విషయము మాట్లాడరు. కేవలము వ్యక్తిగతంగా తేసుకుంటున్నారు.
* నేను మొత్తము (జంబో+శశికాంత్ చర్చ కలిసి వున్నది) చదివిన తరువాత, సహజముగానే ఎవరి మనసు అయినా బాధ పడుతుంది. అయినా నేను యధాలాపంగా ఒకరోజు ఆ పాత చర్చ చూడటము జరిగింది. వేంటనేవెంటనే వ్రాశాను. ఆ తరువాత 3 రోజులకు అసలు విషయము నిదానముగా చెప్పారు. తరువాత, తరువాత ఆవేశము పెంచుకున్నారు.
* ఎవరైనా ఇక్కడకు రావడము అంటే చెడు అలవాట్లకు దూరముగా ఉండి, ప్రశాంత స్థితి, పరిస్థితులలో మంచి నడవడి, ప్రవర్తనలతో తన జ్ఞానాన్ని అందించాలని వస్తారు. అటువంటి వాతావరణము ఎల్లప్పుడూ వుండే విధముగా ముందు తప్పని సరిగా ప్రయత్నించాలి.
* ఇక్కడము రావద్దనే అధికారము ఎవరకైనా వుందేమో నాకు తెలియదు.
* నా పదాలు కొందరికి బాధ కలిగించాయి అని తెలియజేశారు, అందుకు తగిన విధముగా అందరికీ విషయాన్ని తెలియజేస్తూ నా పదాలని ఉపసంహరించుకుంటూ తెలియ జేయడము జరిగింది. కాని అర్ధం చేసుకొకచేసుకొనక, మరో నాలుగు మాటలు చేర్చటముతో, చర్చ మరోలా సాగింది.
* ఎవరైనా ఏ విషయములో నయినా చర్చ చేయాలనుకుంటే ముందుగానే తెలియజేయండి. అది అందరికీ మంచిది. చర్చ మొదలు పెట్టిన వారు అందుబాటులో వుండే విధముగా చూసుకోండి.
* నేను పొరపాటు అన్న పదము తప్ప అంతకంటే ఎక్కువ బహుశః నాకు తెలిసినంత వరకు నేను యెక్కడ వ్యక్తిగతముగా వాడుట జరుగ లేదనుకుంటాను. అందుకే అంతకంటే ఎక్కువ పదము వాడను. ( ఏమోఇంతవరకుఏమో ఇంతవరకు ఎవరూ అంతకంటే నా నుంచి ఆశించ లేదు, ఆ సందర్భము రాలేదు)
* ఇంకా వివరణలు ముందు ముందు ముందు ఇస్తాను.
* [[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] 07:48, 17 నవంబర్ 2010 (UTC)