"వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 5" కూర్పుల మధ్య తేడాలు

చి
తరచుగా మీరు వీకీ పీడియాకు కొత్త.. కొత్త అనే ప్రయోగం చేస్తున్నారు.. కొత్తసభ్యులు, పాత సభ్యులుకు మధ్య ఏదైనా వ్యత్యాసం ఉందా..?
మళ్లీ చెబుతున్నాను.. అనవసరంగా కోడిగుడ్డు మీద ఈకలు పీకే కార్యక్రమాన్ని ఆపి.. నేను ప్రతిపాదించిన అంశం.. గూగుల్‌ అనువాద వ్యాసాలు.. వాటి నాణ్యత గురించి కాస్తంత అర్థవంతమైన చర్చకు బాటలువేస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది...
<br />
 
<br />
:: కాస్త సంతకం చేసి రాయండి. అసలు మీ వల్లే నన్ను ఇంత క్షోభకు గురిచేసారు ప్రసాదుగారు. నేను సభ్యతతో మాట్లాడాలా ...మరి మీరు ఎలా మాట్లాడారు.... దానికి నేను ఎంత సభ్యతతో జవాబు ఇచ్చాను. అయినా నాపై అభాండాలు వేస్తే చివరికి నేను కూడా సహనం కోల్పోయి మీ ఇద్దరి లాగే మాట్లాడాను. నేను ఇక్కడ ఎప్పటినంచో పనిచేస్తున్నా , ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇప్పుడు కూడా ప్రసాదు గారు నన్ను బాగా అపనిందలు పాలు చేయడంతో అలా జరిగింది. ఎన్ని ఋజువులు చూపినా ప్రసాదు గారు నాపై అభాండాలు మోపారు. అర్థనారీశ్వరుడు అన్నది బూతు కాదని చెప్పిందే నేను. మీరు దానిని ఒక బూతుగా వాడారు. అందువల్ల నేను అది బూతు కాదని చెప్పాను. నా భాషాపరిజ్ఞానాన్ని శంకించే ముందు మీ రాసింది ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఇదిగో మీరు ఇలా రాసారు.
''మనమేమైనా అర్థనారీశ్వరులమా... మన సంస్కృతిని మనం కాపాడుకోమాలేమా..????కాపాడుకోగలం.. ఎందుకంటే మనం అర్థనారీశ్వరులమో.. మరొకటో కాదు...''<br />
దీని అర్థం కాస్త చెప్పగలరు. మాటలు వక్రీకరించడంలో రాజకీయనాయకులను మించిపోయారు. --[[వాడుకరి:శశికాంత్|శశికాంత్]] 15:07, 17 నవంబర్ 2010 (UTC)
 
==మంచి చర్చలు జరగాలి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/559624" నుండి వెలికితీశారు