జిగురు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hi:गोंद; cosmetic changes
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''జిగురు''' ('[[ఆంగ్ల భాష]] ''Gum''') ఒక విధమైన అంటుకునే పదార్ధము. ఇది కొన్ని వృక్షాల నుండి తయారవుతుంది. ఇది కొన్ని దారుయుత వృక్షాల [[బెరడు]] క్రింద గాని లేదా [[విత్తనాలు|విత్తనాల]] ఆవరించిగాని లభిస్తుంది. ఇవి సామాన్యంగా [[పాలిసాకరైడ్]] ఆధారంగా అధిక అణుభారాన్ని కలిగివుండి నీటిలో కరిగే గుణాన్ని (hydrophilic)<ref>M.J.A. Schröder, 2003</ref> లేదా [[కొల్లాయిడల్]] లక్షణాల్ని కలిగివుంటాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/జిగురు" నుండి వెలికితీశారు