మరుగుజ్జు వృక్షాలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ms:Bonsai
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Bonsai Federahorn.jpg|thumb|upright|[[జర్మనీ]]లోని బోన్సాయి చెట్టు.]]
బోన్సాయి ([[ఆంగ్లం]] ''Bonsai'') చెట్లను వామన వృక్షాలు లేదా మరుగుజ్జు వృక్షాలు అని పిలుస్తారు. లోతు తక్కువగల ట్రేలు లేదా కంటైనర్ లలో ఏళ్ళ తరబడి పెంచే వాటినే బోన్సాయి చెట్లు అంటారు. మరుగుజ్జు చెట్లను ఇళ్ళలో సరైన ప్రదేశంలో ఉంచితే ఇంటి అందం పెరుగుతుంది. వీటి కోసం మన వాతావరణ పరిస్థితులను తట్టుకొని దృఢంగా నిలిచి తర్ఫీదుకు అనువుగాఉండి, ఆకులు, పండ్లు, పూలు చిన్నవిగా ఉండే చెట్లను ఎంచుకోవాలి.
 
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/మరుగుజ్జు_వృక్షాలు" నుండి వెలికితీశారు