చర్చ:భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు: కూర్పుల మధ్య తేడాలు

చి {{ఈ వారం వ్యాసం|సంవత్సరం=2010|వారం=46}}
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 8:
:కాసుబాబు గారూ, [[భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు]] వ్యాసానికి ఆపేరు సరిపోతుందో లేదో కొంచెం చూసి చెప్పండి, కారణం ఇవికీ నుండి [[:en:Names of India]] నుండి కాపీచేసి తర్జుమా చేశాను. [[సభ్యులు:Ahmadnisar|నిసార్ అహ్మద్]] 15:04, 1 జూన్ 2008 (UTC)
::నాకు ఇంతకంటే ఇంకా మంచి పేరు తట్టడం లేదు. ఎవరైనా సూచించినపుడు మారుద్దాము. [[భారతదేశం పేర్లు]] కూడా ఫరవాలేదనుకొంటాను --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 20:01, 1 జూన్ 2008 (UTC)
 
"జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణభాగే..." అనేది శ్లోకం. జంబూద్వీపం సప్తద్వీపాల్లో ఒకటి. ఆ ద్వీపంలో భరతవర్షం ఒక భాగం. ఆ భరతవర్షంలో భరతఖండం ఉందని, ఆ భరతఖండంలో మేరుపర్వతానికి దక్షిణభాగంలో ... అని దాని అర్థం. అంతేగానీ ఈ వ్యాసప్రారంభంలో ఉన్నట్లు కాదనుకుంటాను. -[[వాడుకరి:Trivikram|త్రివిక్రమ్]] 09:16, 18 నవంబర్ 2010 (UTC)
Return to "భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు" page.