బూతు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
* [[కవి చౌడప్ప]]గా ప్రసిద్ధి చెందిన కుందవరపు చౌడప్ప (16వ శతాబ్దం) తెలుగులో తొలి బూతు [[కవి]]గా పేరుతెచ్చుకున్నాడు.
* [[కూచిమంచి జగ్గకవి]] (18వ శతాబ్దం) [[చంద్రరేఖా విలాపం]] అనే బూతు [[ప్రబంధం]] రాశాడు. పుదుచ్చేరిలోని కామ గ్రంధమాల సంపాదకులు యస్. చిన్నయ్య 1922 లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే బ్రిటిష్ ప్రభుత్వం నిషేదించిందట.
* [[రాధికా సాంత్వనము]] గ్రంధాన్ని కూడా ఇదే కారణాల వలన నిషేధించింది.
* దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకు? (1936) అని [[తాపీ ధర్మారావు]] ఒక పుస్తకం రచించారు.
 
"https://te.wikipedia.org/wiki/బూతు" నుండి వెలికితీశారు