భావప్రాప్తి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
okari |
Sampadakudu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''భావప్రాప్తి అనగా రతిక్రీడలో [[సంభోగం|సంభోగానంతరము]] గాని, [[స్వయంతౄప్తి]] ద్వారాగాని, [[అంగచూషణ]] ద్వారా గాని, స్త్రీ, పురుషులు ఉత్తేజింపబడి, పురుషుడు స్ఖలించి, తన వీర్యాన్ని యోనిలో నికి విడుదల అయ్యే సమయములో నాడీవ్యవస్త లో కలిగే ఉత్తేజమే భావప్రాప్తి.''' అలాగే, స్త్రీ ఉత్తేజింపబడి, కామోద్రేకం పరాకాష్టకు చేరినప్పుడు, [[జి స్పాట్]], [[యోనిశశీర్షిక]]లు స్పందించి, తమ తమ గ్రంధుల ద్వారా స్కలించడం భావప్రాప్తికి సంకేతం. [[రతి|సంభోగం]] పరాకాష్టలో స్త్రీ పురుషులిరువురిలోనూ, కలిగే ఒక సంతృప్తికర భావన.
{{Link FA|hr}}
|