సహస్రపాదులు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: az:İkiqoşaayaqlılar
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
| subdivision = ''See text''
}}
'''సహస్రపాదులు''' ([[ఆంగ్లం]] Millipede) [[ఆర్థ్రోపోడా]] వర్గానికి చెందిన [[జంతువు]]లు. ఇవి [[డిప్లోపోడా]] తరగతికి చెందినవి. వీటిని '''రోకలిబండ''' అని కూడా పిలుస్తారు. ఈ తరగతిలో సుమారు 13 క్రమాలు, 115 కుటుంబాలు మరియు 10,000 జాతుల జీవులున్నాయి. వీటన్నింటిలోకీ ఆఫ్రికన్ సహస్రపాదులు (''Archispirostreptus gigas'') పెద్దదైన జాతి. ఇవి కుళ్ళిన పదార్ధాలను ఆహారంగా తీసుకొనే [[డెట్రిటివోర్లు]] (detritivore).
సహస్రపాదుల్ని శతపాదుల్నించి ([[కీలోపోడా]]) సులువుగా గుర్తించవచ్చును. [[శతపాదులు]] చాలా వేగంగా కదలుతాయి మరియు వాటిలో ప్రతి ఖండితానికి ఒక జత కాళ్ళు మాత్రమే ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/సహస్రపాదులు" నుండి వెలికితీశారు