ఉభయచరము: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: be-x-old:Земнаводныя
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
   Order [[Caecilian|అపోడా]]}}
 
ఉభయచరాలు ([[ఆంగ్లం]] Amphibians) జలచర జీవనం నుంచి భూచర జీవనానికి నాంది పలికిన మొట్ట మొదటి జీవులు. భూచర జీవనానికి పూర్తిగా అనుకూలత సాధించడంలో విఫలమయి భూమికి నీటికి మధ్య జీవిస్తాయి. అందువల్ల ఉభయచరాలు పేరు ద్వంద్వ జీవితాన్ని సూచిస్తుంది. ఇవి చేపల నుంచి డిపోనియన్ కాలంలో ఏర్పడిన మొదటి చతుష్పాదులు. వీటి పూర్వ జీవులు ఆస్టియోలెపిడ్ చేపలు.
 
== సామాన్య లక్షణాలు ==
"https://te.wikipedia.org/wiki/ఉభయచరము" నుండి వెలికితీశారు