కోలా: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hsb:Koala
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
}}
 
'''కోలా''' ([[ఆంగ్లం]] Koala) ఒక విధమైన చిన్న [[ఎలుగుబంటి]] లాగా కనిపించే [[మార్సుపీలియా]] తరగతికి చెందిన [[క్షీరదాలు]]. ఇది [[ఆస్ట్రేలియా]] ఖండానికి చెందిన శాఖాహారి. దీని శాస్త్రీయ నామం ''Phascolarctos cinereus'' ఫాస్కోలార్క్టిడే కుటుంబానికి చెందిన ఏకైన జీవి. కోలా ఆస్ట్రేలియా సముద్రతీరం వెంట తూర్పు నుండి దక్షిణంగా వ్యాపించి వున్నాయి. కొంతదూరం అడవీప్రాంతాలలో భూభాగం లోపలికి కూడా వ్యాపించాయి.
 
== పేర్లు ==
"https://te.wikipedia.org/wiki/కోలా" నుండి వెలికితీశారు