పిల్లి చేప: కూర్పుల మధ్య తేడాలు

23 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
}}
 
'''పిల్లి చేప''' ([[ఆంగ్లం]] Cat fish) మంచి ఆహారపు [[చేప]]. ఇవి అస్థి చేపలలో [[సిలురిఫార్మిస్]] (Siluriformes) క్రమానికి చెందినవి. వీటికి [[పిల్లి]]కి ఉన్నట్లు పొడవైన మీసాలు ఉండడం వలన ఈ పేరు వచ్చింది. ఇవి వివిధ పరిమాణాల్లోను ప్రవర్తన కలిగివుంటాయి. కొన్ని మృతపదార్ధాలపై జీవిస్తే మరికొన్ని పరాన్న జీవులు. చాలా వాటికి [[పొలుసు]]లు (scales) ఉండవు. వీటికి వాణిజ్య ప్రాముఖ్యత ఎక్కువ. [[మార్పు (చేప)|మార్పు]], [[వాలుగ]] మొదలైన చాలా రకాలు ఆహార చేపలుగా పెంచుతారు. చిన్నవాటిని [[అక్వారియమ్]] లో పెంచుకుంటారు.
 
 
839

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/560111" నుండి వెలికితీశారు