రే చేప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
}}
 
'''రే చేప''' ([[ఆంగ్లం]] Ray fish) ఒక విధమైన [[చేప]].
 
[[మృదులాస్థి చేప]] (Chondrichthyes) లలో బాటాయిడియా ('''Batoidea''') ఊర్ధ్వక్రమంలోని జీవులు. వీనిలో 500 కన్న ఎక్కువ జాతులు 13 కుటుంబాలలో ఉన్నాయి. వీటిలో నిజమైన రే చేపలు (true rays), కాటువేసే రేచేపలు (stingrays), స్కేట్స్ (skates), ఎలక్ట్రిక్ రేచేపలు (electric rays), గిటార్ రేచేపలు (guitarfish) మరియు రంపపు చేపలు (sawfishes) ఉన్నాయి. రేచేపలు చిన్న [[సొరచేప]] (shark) లను పోలివుంటాయి.
"https://te.wikipedia.org/wiki/రే_చేప" నుండి వెలికితీశారు