కొంగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
*''[[Bugeranus]]''
}}
'''కొంగ''' ([[ఆంగ్లం]] Crane) ఒక రకమైన [[పక్షులు]]. ఇవి [[గ్రూయిఫార్మిస్]] క్రమంలో [[గ్రూయిడే]] కుటుంబానికి చెందినవి. ఇవి పొడవైన కాళ్ళు, మెడ కలిగివుంటాయి. ఎగిరేటప్పుడు మెడను సాగదీస్తాయి. ఇవి ధృవప్రాంతాలు మరియు దక్షిణ అమెరికా ఖండాలలో తప్ప ప్రపంచమంతా వ్యాపించాయి.
 
కొంగలలో చాలా జాతులు అంతరించిపోతున్నాయి.
"https://te.wikipedia.org/wiki/కొంగ" నుండి వెలికితీశారు