నత్త: కూర్పుల మధ్య తేడాలు

23 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: bn:শামুক)
దిద్దుబాటు సారాంశం లేదు
}}
 
'''నత్తలు''' ([[ఆంగ్లం]] Snail) [[మొలస్కా]] జాతికి చెందిన ఒక రకమైన [[జంతువు]]లు. నత్త అనేది [[గాస్ట్రోపోడా]] తరగతికి చెందిన జీవులన్నింటికి ఉపయోగించే సాధారణమైన పేరు. [[కర్పరం]] లేని నత్తలను స్లగ్ (slug) లు అంటారు. నత్తలు [[కీటకాలు|కీటకాల]] తర్వాత ఎక్కువ [[జాతులు]]న్న జీవుల తరగతి.
 
నత్తలు ఎడారుల నుండి లోతైన సముద్రాల మధ్య విభిన్న పరిసరాలలో జీవిస్తాయి. నత్తలలో కొన్ని సముద్రంలోను, కొన్ని భూమి మీద, మరికొన్ని మంచినీటిలోను నివసిస్తాయి. చాలా నత్తలు శాఖాహారులు; కొన్ని సముద్ర నత్తలు మాత్రం ఆమ్నీవోర్లు. సామాన్యంగా మనం ఎక్కువగా చూసే సముద్ర నత్తలు పరిమాణంలో చాలా ఎక్కువగా ఉంటాయి.
839

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/560157" నుండి వెలికితీశారు