ఆక్వాకల్చర్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: gu:જળચરઉછેર (ઍક્વાકલ્ચર); cosmetic changes
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Yellayapalem AquaCulture.jpg|right|thumb|250px|నెల్లూరు జిల్లా [[యల్లాయపాళెం]] అనే వూరిలో రొయ్యల [[చెఱువు]]లు ]]
 
'''ఆక్వా కల్చర్‌''' ([[ఆంగ్లం]] Aqua culture) అనగా [[చేప]]ల పరిశ్రమ. కొన్ని నిర్థిష్ట ప్రమాణాలలో, నియంత్రిత పరిస్థితులలో ఎంపిక చేసిన జీవ జాతులను పెంచడం సంవర్ధన పరిశ్రమ అంటారు. ఈ జీవులను సాగర జలాల్లో పెంచినట్లయితే సముద్రనీటి ఆక్వాకల్చర్ అంటారు. అలాగే ఉప్పునీటి కయ్యలలో అయితే ఉప్పునీటి ఆక్వాకల్చర్ అంటారు. మంచినీటిలో పెంచినట్లయితే మంచినీటి ఆక్వాకల్చర్ అంటారు.
 
[[వర్గం:జంతు శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ఆక్వాకల్చర్" నుండి వెలికితీశారు