ప్రజాతి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: be-x-old:Род (біялёгія)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[ఫైలు:Scientific classification Telugu.png|right|150px|The hierarchy of scientific classification]]
'''ప్రజాతి''' ([[ఆంగ్లం]] Genus) జీవుల [[శాస్త్రీయ వర్గీకరణ]] పద్ధతిలో ఒక వర్గం. ద్వినామకరణ పద్ధతిలో కొన్ని జాతులను ఒక సమూహంలో ఉంచుతారు. ఈ జాతులన్నిటికి కొన్ని సాధారణ లక్షణాలుంటాయి. ఈ విధమైన సమూహాన్ని 'ప్రజాతి' అంటారు. కొన్ని సాధారణ లక్షణాలున్న ప్రజాతులను [[కుటుంబము]]లో ఉంచుతారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రజాతి" నుండి వెలికితీశారు