ముల్లుగోరింట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
|binomial_authority = [[కార్ల్ లిన్నేయస్|లి.]]
|}}
'''ముల్లుగోరింట''' ([[సంస్కృతం]]: वज्रदंती) ఒక రకమైన ఔషధ మొక్క ఇది [[అకాంథేసి]] కుటుంబంలోనిది. దీని శాస్త్రీయనామం బార్లేరియా ప్రయోనిటిస్ (Barleria prionitis).
ఇది సతత హరితముగా చిన్నచిన్న ముళ్ళు కలిగివుండును. ఇది 2-4 అడుగుల ఎత్తు వరకు పెరుగును. దీని పూవులు గంటాకారముగా తెలుపు, ఎరుపు, పసుపు, నీలము మొదలైన రంగులు కలిగియుండును.
 
భారతదేశానికి చెందిన ఈ మొక్క [[ఆయుర్వేదం]]లో విస్తృతంగా ఉపయోగిస్తారు.. దీని వేరులను మలాముచేసి పుండ్లకు రాసిన త్వరగా మానును. ఆకుల రసమును తీసి తేనెతో కలిపి వాడిన పళ్ళనుండి వస్తున్న [[రక్తస్రావము]] ఆగును. దీని గోరింటాకు గోళ్ల అందాన్ని పెంచడానికి వాడతారు.<ref>కురంటక - ముల్లుగోరింట, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2006, పేజీ: 102.</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:అకాంథేసి]]
"https://te.wikipedia.org/wiki/ముల్లుగోరింట" నుండి వెలికితీశారు