బిగ్నోనియేసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
|}}
 
'''బిగ్నోనియేసి''' ([[లాటిన్]] Bignoniaceae) [[పుష్పించే మొక్క]]లలో ద్విదళబీజాలకు చెందిన ఒక కుటుంబం.
 
ఇందులో సుమారు 650-750 జాతులు మరియు 116-120 ప్రజాతులలో ఉన్నాయి. దీని పేరు జీన్ పాల్ బిగ్నోన్ (Jean-Paul Bignon) జ్ఞాపకార్థం ఉంచారు.
"https://te.wikipedia.org/wiki/బిగ్నోనియేసి" నుండి వెలికితీశారు