వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 13: కూర్పుల మధ్య తేడాలు

→‎భాషాదోషాల పట్టిక: కొత్త విభాగం
పంక్తి 25:
** విక్షనరీలో ఇంతకు ముందు అక్కడే వ్రాసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం అది పనిచేయడం లేదు. వైజాసత్య గారు దాని సాఫ్ట్ వేరు సరిచేయగలరని విజ్ఞప్తి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 05:10, 9 నవంబర్ 2010 (UTC)
* సత్య గారూ తెలుగు వికీని సి డి గా రాసుకొనె వీలు ఉన్నదా?. ఎలా రాసుకొవఛు. నాకు కొంత సమాచరమ్ కావాలి. దానిని నెట్ లెని చోట కూడా ఓపెన్ చేసుకొనే లా డేటా బేశ్ రాసుకోవఛా? ఎలా సిడి లేదా డివిడి ఋఆసుకొవాలి దయచేసి తెలుపగలరు.
 
== భాషాదోషాల పట్టిక ==
 
వికీపీడియా భాషాదోషాల పట్టికలో చాలా వరుకు అక్షర దోషాలున్న పదాలను చేర్చాను కాని మీ Vyzbot బాటు చాలా రోజులు నుండి పని చేయడం లేదు. మీరు ఈ బాటును నడపవలసిందిగా కోరుచున్నాను. నేను పొందు పరచిన అక్షర దోషాలున్న పదాలను ఈ లంకెలో చూడండి.
[[వికీపీడియా:భాషాదోషాల_పట్టిక|http://te.wikipedia.org/wiki/వికీపీడియా:భాషాదోషాల_పట్టిక]]
--[[వాడుకరి:జయంత్ కుమార్|జయంత్ కుమార్]] 10:17, 19 నవంబర్ 2010 (UTC)
Return to the user page of "వైజాసత్య/పాత చర్చ 13".