మానభంగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== కారణాలు ==
మానభంగం స్పష్టంగా ఇందువలన జరిగింది చెప్పడానికి వీలులేదు. అయితే మానభంగం జరిపే వ్యక్తి మానసిక స్తితి [[కోపం]], [[w: powerauthority|అధికారం]], [[w:sadism|సాడిజం]] మొదలైన మానసిక ప్రకోపాల మూలంగా ఈ ప్రక్రియ జతుపుతారని మాత్రమే చెప్పవచ్చును.
 
బాల్యంలో భాదింపబడి, వేదింపబడి, తల్లితండ్రుల ప్రేమను నోచుకోని వ్యక్తులు మానసికంగా లోలోపలే కుమిలిపోతూ పెరిగిన వ్యక్తులు ఇలాంటి అరాచకానికి పాల్పడతారని శాస్త్రీయంగా తేలింది.
"https://te.wikipedia.org/wiki/మానభంగం" నుండి వెలికితీశారు