ఆల్ప్స్ పర్వతాలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: my:အယ်လ်ပ် တောင်တန်း
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
}}
 
'''ఆల్ప్స్ పర్వతాలు''' : ([[ఆంగ్లం]] : '''The Alps''') (ఇటాలియన్ భాష :Alpi) [[యూరప్]] ఖండంలోని ప్రసిద్ధ పర్వతాలలో ఒక పర్వత శ్రేణి. ఈ పర్వతాలు తూర్పున [[ఆస్ట్రియా]] మరియు [[స్లొవేనియా]] నుండి [[ఇటలీ]] [[స్విట్జర్లాండు]], [[:en:Liechtenstein|లీచ్‌టెన్‌స్టైన్]] మరియు [[జర్మనీ]]ల గుండా పశ్చిమాన [[ఫ్రాన్స్]] వరకూ వ్యాపించియున్నాయి.
 
ఈ పర్వతాలలో ఎత్తైనది [[:en:Mont Blanc|మాంట్ బ్లాంక్]], ఎత్తు {{convert|4808|m|ft|0}}, ఇటలీ-ఫ్రాన్స్ సరిహద్దులలో గలదు. ఇతర శిఖరాలకు వీటిని చూడండి : [[:en:list of mountains of the Alps|ఆల్ప్స్ పర్వతాల జాబితా]] మరియు [[:en:list of Alpine peaks by prominence|ప్రాముఖ్యాన్ని బట్టి ఆల్ప్స్ పర్వత శిఖరాలు]].
"https://te.wikipedia.org/wiki/ఆల్ప్స్_పర్వతాలు" నుండి వెలికితీశారు