839
edits
చి (యంత్రము కలుపుతున్నది: zh-yue:民陀山) |
|||
[[Image:Vindhya.jpg|thumb|240px|వింధ్య పర్వత శ్రేణులు]]
'''వింధ్య పర్వతాలు''' లేదా '''వింధ్య పర్వత శ్రేణి''' ([[ఆంగ్లం]] : [[:en:Vindhya Range|Vindhya Range]]), ([[సంస్కృతం]] विन्ध्य ) పశ్చిమ మధ్య భారత ఉపఖండంలో గల పర్వతశ్రేణులు. ఈ పర్వత శ్రేణులు ఉత్తరభారత్ మరియు దక్షిణ భారత్ కు విడదీస్తున్నాయి. ఇవి అతి ప్రాచీన ముడుత పర్వతా శ్రేణులు.
ఈ పర్వతశ్రేణులు ప్రధానంగా [[మధ్యప్రదేశ్]] లో గలవు. వీటి పశ్చిమ భాగాలు [[గుజరాత్]] లోనికి తూర్పుభాగాలలో (గుజరాత్ ద్వీపకల్పంలో) చొచ్చుకుపోయి వున్నాయి. వీటి తూర్పు భాగాలు [[మిర్జాపూర్]] వద్దగల [[గంగానది]] వరకూ వ్యాపించియున్నాయి.
|
edits