"భారత ఉపఖండము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: kn:ಭಾರತೀಯ ಉಪಖಂಡ)
[[దస్త్రం:Indian subcontinent.JPG|thumb|right|250px|భారత ఉపఖండం భౌగోళిక పటము]]
'''భారత ఉపఖండము''' ([[ఆంగ్లం]] Indian Subcontinent) [[ఆసియా]] ఖండంలోని భాగము. ఈ ఉపఖండంలో [[దక్షిణ ఆసియా]] లోని [[భారతదేశం]], [[పాకిస్థాన్]], [[బంగ్లాదేశ్]], [[నేపాల్]], [[భూటాన్]], [[శ్రీలంక]] మరియు [[మాల్దీవులు]] కలిసివున్నాయి.
 
కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక మరియు రాజకీయ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి వుండటం మూలాన "[[ఉపఖండం]]" అనే పదం ఉపయోగంలోకి వచ్చింది.<ref> ''Oxford English Dictionary'' 2nd edition. 1989. Oxford University Press.</ref> <ref>''Webster's Third New International Dictionary, Unabridged''. 2002. Merriam-Webster. [http://unabridged.merriam-webster.com retrieved 11 March 2007.]</ref>
839

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/560650" నుండి వెలికితీశారు