"మధ్యధరా సముద్రము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: bjn:Laut Tangah)
[[దస్త్రం:Mediterranean Sea political map-en.svg|thumb|300px|మధ్యధరాసముద్రపు ఉపగ్రహ కాంపోజిట్ ఛాయాచిత్రం.]]
 
'''మధ్యధరా సముద్రం''' ([[ఆంగ్లం]] : '''Mediterranean Sea''') [[అట్లాంటిక్ మహాసముద్రము]]నకు చెందిన ఒక [[సముద్రం]]. [[:en:Mediterranean region|మధ్యధరా ప్రాంతం]]చే చుట్టి వున్నది. ఈ సముద్రం పూర్తిగా భూభాగంచే చుట్టబడివున్నది. ఉత్తరాన [[యూరప్]] మరియు దక్షిణాన [[ఆఫ్రికా]] ఖండాలు గలవు. మధ్యధరా అనగా "భూభాగం మధ్యలో గలది".<ref>{{cite web|title=How did mediterranean sea get its name?|publisher=Yahoo Inc.|date=approx. 06 May 2008|url=http://in.answers.yahoo.com/question/index?qid=20080522222531AAJyShs|accessdate=06 January, 2008}}
</ref>. దీని విస్తీర్ణం దాదాపు 25 లక్షల చదరపుకిలోమీటర్లు లేదా 9,65,000 చ.మైళ్ళు. కానీ ఇది అట్లాంటిక్ మహాసముద్రానికి లంకె ([[:en:Strait of Gibraltar|జిబ్రాల్టర్ జలసంధి]]) కేవలం 14 కి.మీ. వెడల్పు కలిగివున్నది. [[:en:oceanography|సముద్రాల అధ్యయన శాస్త్రం]]లో కొన్ని సార్లు దీనిని, "యూరోఫ్రికన్ మధ్యధరా సముద్రం" అనికూడా అంటారు.
 
839

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/560652" నుండి వెలికితీశారు