సముద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hy:Ծով
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఇతరవాడుకలు|మహాసముద్రాల్లో భాగాలైన సముద్రాల|మహాసముద్రాల కొరకు [[మహాసముద్రం]] వ్యాసాన్ని చూడండి. ఇతర వాడుకల|}}
 
'''సముద్రం''' ([[ఆంగ్లం]] Sea) [[భూమి]]పైని పెద్ద పెద్ద జలరాశులను గురించి చెప్పడానికి వాడే పదం. తెలుగు భాషలో సముద్రమునకు [[వికృతి]] పదము '''సంద్రము'''. అయితే ఈ పదం వాడుకలో కొంత అస్పష్టత ఉంది. [[మహాసముద్రం|మహాసముద్రాల]]లో భాగంగా ఉన్న ఉప్పునీటి భాగాలకు వివిధ సముద్రాలుగా పేర్లు పెట్టారు. అయితే మహాసముద్రంతో సంబంధం లేకుండా భూపరివేష్ఠితమైన ఉప్పునీటిరాశులను కూడా సముద్రాలు అంటుంటారు (ఉదా: అరల్ సముద్రం). పెద్ద పెద్ద మంచినీటి సరస్సులను కూడా భూమిమీది సముద్రాలు అని అంటుంటారు.
[[దస్త్రం:Nakhodka 2003 08.jpg|thumb|right|సముద్రం]]
 
"https://te.wikipedia.org/wiki/సముద్రం" నుండి వెలికితీశారు