ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: be-x-old:Эрнэст Ратэрфорд
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
'''ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్''' ([[ఆంగ్లం]] : '''Ernest Rutherford, 1st Baron Rutherford of Nelson'''), [[:en:Order of Merit (Commonwealth)|ఆర్డర్ ఆఫ్ మెరిట్]], [[:en:Royal Society|ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ]] (30 August 1871 – 19 October 1937) న్యూజీలాండ్ కు చెందిన ఒక [[:en:chemist|రసాయనిజ్ఞుడు]], ఇతనికి [[:en:nuclear physics|అణు భౌతిక శాస్త్ర]] పితామహుడు అనే బిరుదు గలదు. అణువులలో శక్తితో కూడిన [[:en:atomic nucleus|కేంద్రకం]] వుంటుందని కనిపెట్టాడు, మరియు [[అణువు]] యొక్క [[:en:Rutherford model|రూథర్‌ఫోర్డ్ నమూనా]] (లేదా గ్రహాల నమూనా, ఇదే సిద్దాంతం ఆ తరువాత [[:en:Bohr model|బోర్ నమూనా]] లేదా కక్ష్యా నమూనాగా ఏర్పడడానికి దోహదపడింది) ను ప్రతిపాదించాడు. ఇతడు [[:en:Rutherford scattering|రూథర్‌ఫోర్డ్ స్కేటరింగ్]] ను [[:en:Geiger-Marsden experiment|గోల్డ్ ఫోయిల్ పరీక్ష]] ద్వారా కనిపెట్టాడు. ఇతడికి 1908లో [[:en:Nobel Prize in Chemistry|రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి]] లభించింది.