బరువు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: be-x-old:Вага; cosmetic changes
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Weeghaak.JPG|thumb|200px|A [[spring scale]] measures the weight of an object]]
 
'''బరువు''' లేదా '''భారము''' ([[ఆంగ్లం]] Weight) ఒక రకమైన [[కొలమానము]]. [[భౌతిక శాస్త్రం]] ప్రకారం, ఒక వస్తువు యొక్క బరువు దాని మీద [[గురుత్వాకర్షణ శక్తి]]కి కొలత. ఇది వస్తువు యొక్క పదార్ధానికి అనులోమానుపాతంగా ఉంటుంది. [[భూమి]] మీద ఎక్కడైనా ఒక వస్తువు యొక్క బరువు స్థిరంగా ఉంటుంది. బరువులను తూచడానికి వివిధ రకాల [[త్రాసు]]లను ఉపయోగిస్తారు.
 
[[మెట్రిక్ పద్ధతి]] ప్రకారం బరువుకు కొలమానము - [[కిలోగ్రాము]].
"https://te.wikipedia.org/wiki/బరువు" నుండి వెలికితీశారు