యూరీ గగారిన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
 
'''యూరీ అలెక్సెయెవిచ్ గగారిన్''' లేదా '''యూరీ గగారిన్''' ([[ఆంగ్లం]] : '''Yuri Alexeyevich Gagarin''') ([[రష్యా|రష్యన్ భాష]] Ю́рийЮрий Алексе́евичАлексеевич Гага́ринГагарин ), జననం [[మార్చి 9]] 1934 - మరణం [[మార్చి 27]] 1968. ఇతడు [[సోవియట్ యూనియన్|సోవియట్]] [[వ్యోమగామి]], రష్యన్లు ఇతడిని [[:en:Hero of the Soviet Union|సోవియట్ హీరో]]గా పరిగణిస్తారు. 1961 ఏప్రిల్ 12 న, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడిగా చరిత్రపుటలకెక్కాడు, అలాగే మొదటి సోవియట్ కూడానూ. [[భూమి]] చుట్టూ కక్ష్యలో పరిభ్రమించినవాడుగానూ రికార్డులకెక్కాడు. అంతరిక్షంలోకి ప్రయాణించినందుకు, ప్రపంచంలోని అనేక దేశాలు, పతకాలు, బహుమానాలు ఇచ్చి, ఇతడిని గౌరవించాయి.
 
[[దస్త్రం:Gagarin space suite.jpg|thumb|గగారిన్ తన [[:en:space suit|అంతరిక్ష దుస్తుల]]లో]]
"https://te.wikipedia.org/wiki/యూరీ_గగారిన్" నుండి వెలికితీశారు