ఉల్క: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Meteor burst.jpg|thumb|right|200px|రాత్రివేళ ఉల్కాపాత చిత్రం.]]
[[Image:IMG 8505n3.JPG|thumb|250px|[[పాలపుంత]] లో ఒక ఉల్క.]]
'''ఉల్క''' ([[ఆంగ్లం]] '''Meteoroid''' లేదా '''Meteor'''), [[సౌరమండలము]] లో ఓ శిథిలపదార్థం. దీని సైజు ఓ ఇసుక రేణువు నుండి ఓ పెద్ద బండరాయి వరకూ వుండవచ్చు. ఈ ఉల్క భూమి [[వాతావరణం]]లో ప్రవేశించినపుడుగాని, భూమి ఇంకో శరీర వాతావరణం లో ప్రవేశించినపుడు ఈ ఉల్కలు కనబడుతాయి. ఎక్కువ ఉల్కలు పడితే [[ఉల్కాపాతం]] అని అంటాము. వీటిని, 'షూటింగ్ స్టార్స్' లేదా 'రాలుతున్న తారలు' అంటారు. దీని పేరుకు మూలం గ్రీకు భాష. దీనర్థం 'ఆకాశంలో ఎత్తున'.
 
==1100 ఉల్కలు==
"https://te.wikipedia.org/wiki/ఉల్క" నుండి వెలికితీశారు