జంతర్ మంతర్ వేధశాల (జైపూర్): కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: vi:Đài thiên văn Jantar Mantar
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
{{coord|26|55|29|N|75|49|28|E|scale:3000|display=title|format=dms}}
 
'''జంతర్ మంతర్ వేధశాల''' ([[ఆంగ్లం]] '''Jantar Mantar''') జైపూర్ మహారాజైన రాజా జైసింగ్-2, [[జైపూర్ (రాజస్థాన్)]] లో నిర్మించిన ఒక [[ఖగోళ వేధశాల]]. దీని నిర్మాణం 1727 మరియు 1734 ల మధ్యకాలంలో జరిగినది. భారతదేశంలో ఇలాంటి నిర్మాణాలు 5 వున్నవి. మొఘలుల కాలంలో రాజాజైసింగ్ కొరకు [[ఢిల్లీ]] లోనూ ఒక వేధశాల నిర్మింపబడినది. జైపూర్ లో గల వేధశాల అన్నింటికన్నా పెద్దది.