తాడు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: am:ገመድ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[Image:Rope.jpg|thumb|200px|right|Coils of rope used for long-line fishing]]
 
'''తాడు''' ([[ఆంగ్లం]] Rope) [[నార]]లతో చేసిన పొడవైన వస్తువు. ఇది [[దారం]] కన్నా మందంగా ఉంటుంది. ఒక సామాన్యమైన గృహోపకరణంగా విస్తృత ఉపయోగాలున్నది. వీటిని దేనినైనా గట్టిగా బంధించడానికి లేదా లాగడానికి ఉపయోగిస్తారు. నార పోగుల్ని మెలితిప్పడం ద్వారా పోగుల బలం అధికమౌతుంది. ఒక [[తీగ]], [[దారం]] మొదలైన వాటి కంటే తాడు బలమైనది.
 
 
"https://te.wikipedia.org/wiki/తాడు" నుండి వెలికితీశారు