దర్పణం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ht:Glas (pou gade)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[ఫైలు:Mirror.jpg|frame|right|A mirror, reflecting a [[vase]].]]
 
'''దర్పణం''' లేదా '''అద్దం''' ([[ఆంగ్లం]] Mirror) ఒక ముఖ్యమైన [[గృహోపకరణము]]. ఈ అద్దాలకు ఒక వైపు మెరుగుపెట్టబడి [[కాంతి]] కిరణాలను [[పరావర్తనం]] (Reflection) చెందిస్తుంది.
సామాన్యంగా ఉపయోగించే దర్పణం బల్లపరుపుగా (Plane mirror) ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన వంపుతిరిగిన దర్పణాలు (Curved mirrors) ప్రతిబింబాన్ని పెద్దవిగా లేదా చిన్నవిగా చేయడానికి దూరంగా లేదా దగ్గరగా తేవడానికి ఉపయోగిస్తారు. వీటిలో [[కుంభాకార దర్పణాలు]] (Convex mirrors) మరియు [[పుటాకార దర్పణాలు]] (Concave mirrors) అని రెండు రకాలు.
 
"https://te.wikipedia.org/wiki/దర్పణం" నుండి వెలికితీశారు