"పెనం" కూర్పుల మధ్య తేడాలు

23 bytes added ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: zh-yue:平底鑊)
{{మొలక}}
[[Image:Pfanne (Edelstahl).jpg|thumb|స్టీలు పెనం.]]
'''పెనం''' ([[ఆంగ్లం]] '''Frying pan''', '''Frypan''', or '''Skillet''') ఒక విధమైన వంటపాత్ర. వీనిలో [[చపాతీ]], [[రొట్టె]], [[దోసె]]లు, [[ఆమ్లెట్లు]] మరియు [[అట్లు]] వేసుకుంటారు. కొన్ని రకాల వేపుడు [[కూర]]లు ఇందులో చేస్తారు. ఇది సుమారు 20 నుండి 30 సెం.మీ. వ్యాసం కలిగివుండి లోపలి భాగం చదునుగా ఉంటాయి. వీనికి [[మూత]] వుండదు.
 
సాంప్రదాయకంగా పెద్ద పెనాలు పోత [[ఇనుము]] (Cast iron) తో తయారుచేస్తారు. అయితే మనం ఇంటిలో ఉపయోగించే పెనాలు [[అల్యూమినియం]], స్టెయిన్ లెస్ [[స్టీలు]] తో తయారుచేస్తారు. కొన్నింటికి లోపలి తలంలో [[టెఫ్లాన్]] (Teflon) పూత వేస్తున్నారు. దీని మూలంగా అడుగు అంటుకోకుండా ఉంటుంది. మరికొన్నింటికి అడుగు భాగంలో [[రాగి]] పూత వేస్తున్నారు. దీని మూలంగా పాత్ర తొందరగా వేడెక్కుతుంది.
839

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/560745" నుండి వెలికితీశారు