లాంతరు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Kerosene lantern.jpg|thumb|A "short globe" style cold blast kerosene lantern]]
 
'''లాంతరు''' ([[ఆంగ్లం]] Lantern) ఒక విధమైన [[కాంతి]]నిచ్చే [[దీపము]]. ఇవి సామాన్యంగా విశాలమైన ప్రాంతాల కోసం ఉపయోగిస్తారు. కొన్ని లాంతర్లు శిబిరాలలో మరియు సిగ్నలింగ్ కోసం ఉపయోగిస్తారు.
 
సాధారణమైన ఉపయోగంలో ఏ విధమైన గూడు కట్టబడిన కాంతి దీపాలకు లాంతరని పిలవవచ్చును. ఉదాహరణ. [[దీప స్తంభం]] పైభాగంలోని దీపం.<ref>[http://www.terrypepper.com/lights/closeups/illumination/index.htm Terry Pepper, ''Seeing the Light'', Lighthouses of the western Great Lakes, Illumination.]</ref>
"https://te.wikipedia.org/wiki/లాంతరు" నుండి వెలికితీశారు