వార్తాపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

చి ఆంగ్ల దినపత్రికలు చేర్చు
పంక్తి 2:
తెలుగు వార్తా పత్రికలలో లో దాదాపు 9 రకాల దినపత్రికలు, ఐదారు పక్షపత్రికలు వెలువడుతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయటంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి
==దినపత్రికలు==
తెలుగు దినపత్రికలు ప్రతి ఒక్క జిల్లా కేంద్రము నుండి ప్రచురణ మొదలుపెట్టి, స్థానిక వార్తలకు జిల్లా ఎడిషన్లలో ప్రచురించటంతో, ప్రజలకు పత్రికలు చేరువయ్యాయి. 2010 లో కొన్ని పత్రికలు శాసనసభ నియోజక వర్గ వారీగా ప్రత్యేక పేజీలు ఇవ్వడం మొదలు పెట్టాయి. వీటిని నెట్లో కూడా చదివే అవకాశం [[సాక్షి]] పత్రిక కలిగించింది. అయితే ఏ పత్రిక ముఖ్యమైన వ్యాసాలను అంతర్జాలంలో శాశ్వతంగా నిల్వ చేయకపోవటంతో, చారిత్రక, విశ్లేషణ వ్యాసాలు పరిశోధకులకు ఉపయోగం లేకుండా పోతున్నది. ఆంగ్ల పత్రికల లో ముఖ్యంగా హిందూ మాత్రమే శాశ్వతంగా వార్తా వ్యాసాలను నిల్వ చేస్తున్నది.
 
====ప్రస్తుతము (2010) వెలువడుతున్నవి====
* [[ఆంధ్రజ్యోతి]]
Line 20 ⟶ 22:
* [[కృష్ణా పత్రిక]]
* [[తెలుగుజ్యోతి]]
 
== ఆంధ్ర ప్రదేశ్ లో ఆంగ్ల దిన పత్రికలు==
* [[ది హిందూ]]
*[[టైమ్స్ ఆఫ్ ఇండియా]]
*[[డెక్కన్ క్రానికల్]]
*[[ఇండియన్ ఎక్స్ ప్రెస్]]
 
=== ఇతర వర్గీకరణ పత్రికలు===
"https://te.wikipedia.org/wiki/వార్తాపత్రిక" నుండి వెలికితీశారు