చదలవాడ కుటుంబరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{మొలక}}
'''చదలవాడ కుటుంబరావు''' Chadalavada Kutumba Rao) ప్రసిద్ధ తెలుగు సినిమా హాస్యనటుడు.
మొదట వీరు నాటకరంగంలో ప్రవేశించి కృషి చేశారు. 1951లో తెలుగు సినిమాలలో ప్రవేశించారు. వీరు చాలా సినిమాలలో [[నౌకరు]] పాత్రలు దరించి పేరుపొందారు. వీరు విజయా సంస్థలో [[పాతాళభైరవి]], [[పెళ్ళిచేసి చూడు]] చిత్రాలలో నటించారు. నటనలో వీరి యాస భాష ప్రత్యేకమైన హాస్యనటులుగా నిలబెట్టింది. వ్యక్తిగతంగా వీరు మంచి చమత్కారి. [[పెద్ద మనుషులు]], [[మాయాబజార్]], [[పెళ్లినాటి ప్రమాణాలు]] సినిమాలలోని వీరి పాత్రలు గుర్తుండిపోతాయి.
పంక్తి 7:
[[వర్గం:తెలుగు సినిమా హాస్యనటులు]]
[[en:Chadalavada Kutumba Rao]]
|