"సాక్షి (దినపత్రిక)" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
{{మొలక}}
[[ఫైలు:Sakshilogo.jpg |right|thumb|సాక్షి చిహ్నం]]
'''సాక్షి''' [[తెలుగు దిన పత్రికలుతెలుగుపత్రికలు|తెలుగు దిన పత్రిక]] [[మార్చి 24]], [[2008]]న 23 ఎడిషనులు గా ప్రారంబించబడినది. [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] మాజీ ముఖ్యమంత్రి [[వై.యస్.రాజశేఖర్ రెడ్డి]] కుమారుడు [[వై.యస్.జగన్మోహన రెడ్డి|వై.యస్.జగన్]] ప్రధాన సంపాదకుడు.<br />
అమెరికాకు చెందిన మారియో గార్సియా ఈ పత్రిక రూపకల్పన చేసాడు. జగతి పబ్లికేషన్స్ లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తుంది.
 
[[తెలుగు]] దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలుపేజీలూ [[రంగు]]లలో ముద్రణ చేయబడుతోంది.<br />
ఇతర దినపత్రికల ప్రాంతీయ ఎడిషన్లు చిన్న సైజులో వస్తుంటే, దీనిలో పెద్ద సైజులో వెలువడుతున్నది. [[ఆదివారం]] అనుబంధం ఫన్‌డే పేరుతో విడుదల అవుతూ కధలు, సీరియళ్లు, హాస్య శీర్షికలు ఉంటాయి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/561346" నుండి వెలికితీశారు