దర్పణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
దర్పణాలు ప్రతిరోజు మనకు వ్యక్తిగతంగా అలంకరణ మరియు ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగంలో ఉన్నాయి. కొన్ని రకాల డెకరేషన్ మరియు అందం కోసం కూడా ఉపయోగిస్తున్నారు. శాస్త్ర పరిశోధనలో దర్పణాలు [[టెలిస్కోపు]]లు, [[లేజర్]] పరికరాలు, [[కెమెరా]]లు మరియు పారిశ్రామిక యంత్రాలలో ఉపయోగిస్తారు. ఇవి అన్నీ దృశ్య కాంతి ని ఉపయోగించేవి. అయితే కొన్ని దర్పణాలు కంటి కనిపించని ఇతర తరంగదైర్ఘ్యాల కాంతి కిరణాల కోసం ఉపయోగంలో ఉన్నాయి.
 
==భాషా విశేషాలు==
* అద్దము పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. అద్దము అనగా [ addamu ] addamu. [Tel.] n. A mirror, a pane of glass.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=44&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం అద్దము పదప్రయోగాలు.]</ref> అద్దాలు or [[కంటి అద్దాలు]] అనగా spectacles. అద్దాల [[తలుపు]] a glass door. అద్దాల [[రవిక]] a spangled jacket. అద్దపు [[దోసిలి]] the fee for the looking glass, a certain allowance of grain granted to the village barber as remuneration for his services.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/దర్పణం" నుండి వెలికితీశారు