రాయి: కూర్పుల మధ్య తేడాలు

చి శిలని రాయికి తరలించారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Balanced Rock.jpg|right|thumb|''Balanced Rock'' stands in [[Garden of the Gods]] park in [[Colorado Springs, CO]].]]
[[భూగోళ శాస్త్రం]]లో '''రాయి''' లేదా '''శిల''' ([[ఆంగ్లం]] Rock) ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఘనమైన [[ఖనిజాలు]].
 
[[భూమి]] యొక్క కఠినమైన బాహ్య పొరను [[లిథోస్ఫియర్]] (Lithosphere), శిలలతో తయారయివుంటుంది. సామాన్యంగా శిలలు మూడు రకాలున్నాయి: అవి [[అగ్నిమయ]], [[అవక్షేప]], మరియు [[రూపాంతర ప్రాప్త]] శిలలు. శిలల శాస్త్రీయ విభాగాన్ని [[శిలాశాస్త్రం]] లేదా [[పెట్రాలజీ]] (Petrology) అంటారు; ఇది భూగోళ శాస్త్రంలోని విభాగము.
"https://te.wikipedia.org/wiki/రాయి" నుండి వెలికితీశారు