దర్పణం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[ఫైలు:Mirror.jpg|frame|right|Aఅద్దంలో mirror,ప్లవర్ reflectingవాజ్ aయొక్క [[vase]].ప్రతిబింబము]]
 
'''దర్పణం''' లేదా '''అద్దం''' ([[ఆంగ్లం]] Mirror) ఒక ముఖ్యమైన [[గృహోపకరణము]]. ఈ అద్దాలకు ఒక వైపు మెరుగుపెట్టబడి [[కాంతి]] కిరణాలను [[పరావర్తనం]] (Reflection) చెందిస్తుంది.
సామాన్యంగా ఉపయోగించే దర్పణం బల్లపరుపుగా (Plane mirror) ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన వంపుతిరిగినవంపు తిరిగిన దర్పణాలు (Curved mirrors) ప్రతిబింబాన్ని పెద్దవిగా లేదా చిన్నవిగా చేయడానికి దూరంగా లేదా దగ్గరగా తేవడానికి ఉపయోగిస్తారు. వీటిలో [[కుంభాకార దర్పణాలు]] (Convex mirrors) మరియు [[పుటాకార దర్పణాలు]] (Concave mirrors) అని రెండు రకాలు.
 
దర్పణాలు ప్రతిరోజు మనకు వ్యక్తిగతంగా అలంకరణ మరియు ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగంలో ఉన్నాయి. కొన్ని రకాల డెకరేషన్ మరియు అందం కోసం కూడా ఉపయోగిస్తున్నారు. శాస్త్ర పరిశోధనలో దర్పణాలు [[టెలిస్కోపు]]లు, [[లేజర్]] పరికరాలు, [[కెమెరా]]లు మరియు పారిశ్రామిక యంత్రాలలో ఉపయోగిస్తారు. ఇవి అన్నీ దృశ్య కాంతి ని ఉపయోగించేవి. అయితే కొన్ని దర్పణాలు కంటి కనిపించని ఇతర తరంగదైర్ఘ్యాల కాంతి కిరణాల కోసం ఉపయోగంలో ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/దర్పణం" నుండి వెలికితీశారు