"దుస్సల" కూర్పుల మధ్య తేడాలు

22 bytes added ,  10 సంవత్సరాల క్రితం
చి
యంత్రము కలుపుతున్నది: ru:Духшала
చి (యంత్రము కలుపుతున్నది: ru:Духшала)
{{మొలక}}
'''దుస్సల''' [[ధుర్యోధనుడు|ధుర్యోధనుని]] సోదరి. ఈమె [[సింధు]] దేశ రాజు [[జయద్రదుడు|జయద్రదుని]] వివాహము చేసుకొన్నది. [[కురుక్షేత్ర సంగ్రామం]]లో [[జయద్రదుడు|జయద్రదుని]] [[అర్జునుడు]] సంహరించాడు. ఈమెకు [[సురధుడు]] అను కుమారుడు ఉన్నాడు. [[కురుక్షేత్ర సంగ్రామం]] తరువాత [[అర్జునుడు]] [[యధిష్టురుడు|యధిష్టురుని]] [[అశ్వమేధ యాగం]]లో భాగంగా [[సింధు]] దేశానికి వచ్చినప్పుడు దుస్సల మనుమడు అతనితో యుద్ధము చేసెను. సోదరి సమానురాలైన [[దుస్సల]] కోరిక మేరకు ఆమె మనుమని [[అర్జునుడు]] ప్రాణాలతో విడిచిపెట్టెను.
 
{{మహాభారతం}}
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
[[en:Duhsala]]
[[ta:துச்சலை]]
[[ml:ദുശ്ശള]]
[[gu:દુશલા]]
[[id:Dursala]]
[[jv:Dursala]]
[[ru:Духшала]]
[[ml:ദുശ്ശള]]
[[su:Dursala]]
[[ta:துச்சலை]]
[[th:ทุหศาลา]]
 
{{మహాభారతం}}
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/561619" నుండి వెలికితీశారు