తృప్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తృప్తి''' లేదా '''సంతృప్తి''' అనగా ఏ విషయంలోనైనా Satisfaction లేదా Contentment. దీనికి వ్యతిరేక పదం '''అసంతృప్తి'''.
 
అసంతృప్తి లేదా ఉన్నదానితో తృప్తి పడకపోవటం అనేది ఒక భావోద్వేగాన్ని వర్ణిస్తుంది, ఇది ముఖ్యంగా నిరాశ, నిస్పృహలను కలిగించి తద్వారా ఒకరి ప్రస్తుత పరిస్థితితో విచారాన్ని కలిగిస్తుంది.
 
[[ఆకలి]]తో ఉన్నవారికి కడుపునిండా [[భోజనం]] పెడితే తృప్తి కలుగుతుంది. కానీ ఎంత ధనాన్ని ఇచ్చినా ఆ తృప్తి రాదు.
"https://te.wikipedia.org/wiki/తృప్తి" నుండి వెలికితీశారు