ఇన్‌స్క్రిప్టు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇన్‌స్క్రిప్టు''' (Inscript) అనే పదం ఆంగ్లంలోని '''ఇం'''డియన్ '''స్క్రిప్టు''' ('''In'''dian '''Script''') నుండి వచ్చింది. ఈ కీ బోర్డు అమరికను భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్సు విభాగం (Department of Electronics) [[1986]]లో తయారు చేసింది<ref name=doe> భారతదేశంలో భాషల సాంకేతికతను అభివృద్ది కోసం తయారు చేసిన ప్రభుత్వ వెబ్‌సైటులో [http://tdil.mit.gov.in/keyoverlay.htm ఇన్‌స్క్రిప్టుపై ఒక వ్యాసం]. సేకరించిన తేదీ: [[జూలై 13]], [[2007]] </ref>. ఈ కీ బోర్డు అమరికలో, భారతదేశంలోని అన్ని భాషల అక్షరాలు అమర్చి ఉంటాయి. అయితే ఈ అక్షరాలనన్నిటినీ ఐఐఎస్‌సిఐ(IISCI) అనే ఒక ప్రామాణికంలో నిర్వచించారు. అంతేకాదు భారతీయ భాషలలో అతిత్వరగా టైపు చేయగలిగేటట్లు ఈ అమరికను తయారు చేసారు. భారతీయ అక్షరాలలో ఉన్న స్వారూప్యత వలన ఒక్క భారతీయ భాషలో టైపు చేయడం నేర్చుకుంటే మిగతా భాషలలో కూడా టైపుచేయడం సులువుగా ఉంటుంది.
<br /><br />
QWERTY కీ బోర్డు తో దీనిని వాడవచ్చు. ఎడమవైపున ఇంగ్లిషు అక్షరాలు కుడివైపున ఇన్‌స్క్రిప్టు అక్షరాలు గల ఓవర్ లే వాడాలి.[[బొమ్మ:inscriptteluguoverlay.jpg|ఇన్స్క్రిప్ట్ తెలుగు ఓవర్ లే ]]
"https://te.wikipedia.org/wiki/ఇన్‌స్క్రిప్టు" నుండి వెలికితీశారు